
Abdul JavidNandyal
కొత్త బయో మెట్రిక్ మెషీన్స్ పాఠశాల లకు సర ఫరా చేయాలి – పిఆర్టియు
నంద్యాల (పల్లెవెలుగు) 28 ఆగష్టు: పాఠశాల లకు కొత్త బయోమెట్రిక్ మెషీన్స్ సరఫరా చేయాలని పిఆర్టియు రాష్ట్ర కార్యదర్శి విజయరావు కోరారు. చరవాని ద్వారా మాట్లాడిన ఆయన ప్రస్తుతం ఉన్న బయోమెట్రిక్ మెషీన్స్ సరిగ్గా పనిచేయడం లేదని. ఎక్కువ సేపు ఛార్జింగ్ ఉండడం లేదని ఉపాధ్యాయుల సమయం చాలా వృధా అవుతుందని. సర్వర్ సామర్థ్యము పెంచాలని మారు మూల ప్రాంతాల్లో నెట్వర్క్ సరిగా లేదని. పాత మెషీన్స్ స్థానం లో కొత్తవి సరఫరా చేయాలని ఆయన కోరారు. యాప్ ల భారము తగ్గించాలని కోరారు.