Nandyal

అయ్యలురు ఉర్దూ పాఠశాల లో ఘనంగా నిర్వహించిన 75 స్వతంత్ర దినోత్సవ వేడుకలు

నంద్యాల మండలం అయ్యలురు గ్రామం లోని ప్రాధమికున్నత ఉర్దూ పాఠశాల లో 75 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి. అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఓబులెసు, ఇతర అతిథులు గా YCP నాయకులు బసవేశ్వర రెడ్డి, wD. షఫి, పంచాయతీ బివికార్యదర్శి అక్బర్,  షారూఖ్  తదితరులుపాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks