Abdul JavidNandyal

ఘనంగా 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

నంద్యాల మున్సిపల్ కార్యాలయం నందు 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి పాల్గొనడం జరిగింది.  నంద్యాల మున్సిపల్ ఛైర్మెన్, మున్సిపల్ కమిషనర్ వైస్ చేర్మెన్స్ మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు!

సహాయత ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరన

75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సహాయత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన ట్రస్ట్ కో ఆర్డినేటర్ సుహైల్ రానా

ఎల్.ఐ.సి.  కార్యాలయం లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

 

నంద్యాల ఎల్.ఐ.సి. కుటుంబ సభ్యులు 75 స్వతంత్ర దేనోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమం లో బ్రాంచ్ మేనేజర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Back to top button