yemmiganuru

నందవరం మండలంలో  మాల మహానాడు నూతన కమిటీ ఏర్పాటు

ఎమ్మిగనూరు (పల్లెవెలుగు) 5 సెప్టెంబర్: ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని నందవరం మండలంలో మాల మహానాడు నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో ఆదోని డివిజన్ మాల మహానాడు గౌరవ అధ్యక్షుడు నరసప్ప ఆధ్వర్యంలో నందవరం మాల మహానాడు కమిటీని జిల్లా అధ్యక్షులు జైభీమ్ సాయిరామ్, గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు, లచ్చక్క, బాలరాజు, ఆధ్వర్యంలో నందవరం మండలం కమిటీని ఏర్పాటు కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కమిటీ అధ్యక్షులు తోట మల్లికార్జున అధ్యక్షులు బసప్ప కార్యదర్శి గంగాధర్ హరికృష్ణ కోశాధికారి ఇ మాల గోరంట్ల సంయుక్త కార్యదర్శి మాల వెంకటేష్ సంయుక్త కార్యదర్శి ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు గౌరవ సలహాదారులు కాసిం గౌరవ సలహాదారులు ఈరన్న సాయిరాం మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ని గురువుగారు ఎంచుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని దళితుల కోసం యావత్ ప్రపంచానికి అందించిన అటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాలమహానాడు నాయకులు కేశవ మాస్టర్ ఆర్ బొబ్బిలి యూత్ అధ్యక్షుడు అశోక్ కుమార్ వీరేష్ వై పి సిద్దు మరొకటి కృష్ణ జగదీష్ తదితరులు పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button