Pattikonda

పెంచిన బస్సు ఛార్జీలను తగ్గించాలి

పత్తికొండ టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ కేఈ శ్యాంబాబు ఆదేశాల మేరకు బస్సు చార్జీలను తగ్గించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి తెదేపా నాయకులు భారీ ఎత్తున తరలి రావడం జరిగినది ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్ను భారం మోపుతోందని మండిపడ్డారు తక్షణమే పెంచున ఆటో చార్జీలను తగ్గించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పార్టీ అభిమానులు పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button