Pattikonda

మండల కేంద్రమైన వెల్దుర్తి లో వైయస్సార్ ఆసరా 2 విడత కార్యక్రమన్ని ప్రారంభించిన – శ్రిదేవమ్మ

త్తికొండ  ( పల్లె వెలుగు)  మండల కేంద్రమైన వెల్దుర్తి లో వైయస్సార్ ఆసరా 2 విడత కార్యక్రమన్ని ప్రారంభించి, స్వయం సంఘాల్లోని 850 పొదుపు గ్రూపులో ఉన్న 9350 అక్క చెల్లెమ్మలకు 4 కోట్ల 97 లక్షల చెక్ లను  పత్తికొండ  శాసనసభ్యులు కంగాటి శ్రీదేవమ్మ  , వెల్దుర్తి ఎంపీపీ బొమ్మన సరళ అందజేశారు. అనంతరం రబీలో శనగ విత్తనాలు సాగు చేసే రైతులకు సబ్సిడీ శెనగ విత్తనాలను వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో         వైస్ ఎం పి పి రంగన్న  , మండల కన్వీనర్ రవి రెడ్డి,వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ముత్యాల శైలజ జెడ్పీటీసీ సభ్యులు సుంకన్న ,కోఆప్షన్ మెంబర్ మాలిక్ ,పత్తికొండ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆరీఫ్ మరియు ఎంపిడిఓ,వెలుగు ఏపీఎం, ఈ ఓ, మండల నాయకులు, ఎంపీటీసీ లు,సర్పంచులు  కార్యకర్తలు, పాల్గొన్నారు..ప్రజానేత్ర న్యూస్.మౌలాలి

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button