midhtur

 మద్దూరు సుబ్బారెడ్డి నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన నందికొట్కూరు శాసనసభ్యులు

మిడ్తూర్  (పల్లెవెలుగు) ఆగస్టు 22 నాటూరు గ్రామంలోని (మద్దూరు సుబ్బారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం)  మల్యాల ఫేస్-I, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని విడుదల చేసిన నందికొట్కూరు గౌరవ శాసనసభ్యులు తొగురు. ఆర్థర్ ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  చెవుల.సుజాత, కొణిదేల గ్రామ సర్పంచ్ కొంగర.నవీన్, నాగటూరు ఉప సర్పంచ్ హుస్సేనయ్య, ఐ.డి.సి. డిఈ కేశవయ్య,  సింగిల్విండో చైర్మన్ చందమాల.బాలస్వామి నందికొట్కూరు మండలం వైసిపి నాయకులు ఉండవల్లి.ధర్మారెడ్డి , జగన్ రఫీ, కదిరి సుబ్బన్న, యోసేపు, మల్యాల శంకరయ్య, అంజిబాబు, ఇతర వైఎస్సార్ సీపీ నాయకులు,  రైతు సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Back to top button
Enable Notifications    OK No thanks