mahesh babumantralayam

రాంపురం రెడ్డి సోదరులకు సన్మానం

మంత్రాలయం (పల్లెవెలుగు) 30 సెప్టెంబర్: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం రాంపురం రెడ్డి సోదరులైన పెద్దాయన ఎమ్మిగనూర్ ఆర్టిసి డిపో ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై. సీతారామి రెడ్డి,హ్యట్రిక్ ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి లను జిల్లా పరిషత్ ఛైర్మన్ మల్కి వెంకట సుబ్బారెడ్డి గురువారం రోజున రాంపురం గ్రామంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ముందుగా ఇరువురి కి పుల బోకే అందజేసి శాలువ కప్పి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షులు జి.భీమిరెడ్డి, ఎంపీడీఓ రాధ, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

Back to top button