Kurnool CityAbdul Javid

నంద్యాల జిల్లా కు  APJ అబ్దుల్ కలాం జిల్లాగా ప్రకటించాలని కలెక్టర్ కు వినతి

నంద్యాల జిల్లా కు  APJ అబ్దుల్ కలాం జిల్లాగా ప్రకటించాలని కలెక్టర్ కు వినతి

కర్నూలు (పల్లెవెలుగు) 04 మర్చి: స్థానిక పట్టణ కలెక్టర్ కార్యాలయం లో సోమవారం APJ అబ్దుల్ కలాం జిల్లా సాధన కమిటి కన్వినర్ ఆకుమల్లా రహీం కలెక్టర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.  కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు  స్పందిస్తూ మీ యొక్క విన్నపాన్ని ప్రభుత్వ ద్రుష్టి కి తీసుకెళ్తాను అన్నారు. అనంతరం ఆకుమల్లా రహీం మీడియా తో మాట్లాడుతూ మాజీ రాష్ట్ర పాటి భారతరత్న డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు ఈ దేశం కోసం చేసిన సేవలను గుర్తించి నంద్యాల జిల్లా కు APJ అబ్దుల్ కలాం జిలాగా నామకరణం చేసి వారు చేసిన సేవల రుణాన్ని తీర్చు కుందామన్నారు. ఈ కార్యకమం లో కో- కన్వినర్ సత్యనారాయణ, మహబూబ్ బాష, ఉస్మాన్, జవిద్, APJ అబ్దుల్ కలాం జిల్లా సాధన కమిటి సభ్యులు పాల్గొన్నారు.

Back to top button