Abdul JavidKurnool City

50 మంది జడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రిసైడింగ్ అధికారి మరియు  జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు

కర్నూలు (పల్లెవెలుగు) 25 రెండు కో ఆప్టెడ్ సభ్యుల కు  ఆదోని మండలం సాంబగల్లు చెందిన మాజీ సర్పంచ్ సయ్యద్ అస్లాం ఖాద్రీ, వెలుగోడు మాజీ సర్పంచ్ సయ్యద్ సులేమాన్ నామినేషన్ లు దాఖలు చేయగా, వారిని  జడ్పి కో ఆప్టెడ్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ప్రిసైడింగ్ అధికారి మరియు  జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు. ఇద్దరు కో ఆప్టెడ్ సభ్యులకు ధృవీకరణ పత్రాలను అందజేసి, ప్రమాణ స్వీకారం చేయించిన ప్రిసైడింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు

Back to top button