
holagunda
ఘనంగా బిరలింగేశ్వర స్వామి గంగి పూజ.
హోళగుంద (పల్లె వెలుగు) 29 ఆగష్టు: స్థానిక హొలగుంద లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రావణమాసం సందర్భంగా మూడవ ఆదివారం కావడంతో కురువ కులస్థులు స్థానిక హోలాగుంద బస్టాండ్ దగ్గర ఊరు పెద్ద బావివద్ద గంగ మాతకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు అనంతరం గంగజలన్ని బిరప్ప దొల్లులతో మధ్య, గ్రామ పుర విధుల గుండా సామాజిక దురని పాటిస్తూ బారి ఊరేగింపుగా బిరలింగేశ్వర దేవలంకు చేరుకున్నారు, స్వామివారికి భౌతిక దురని పాటిస్తూ నైవేద్యం సమర్పించారు, అనంతరం దేవాలయం లో వచ్చిన భక్తులకు సామాజిక దురని పాటిస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వయించడం జరిగింది, ఈకార్యక్రమంలో కురువ కులపెద్దలు, హోలాగుంద గ్రామం కురువ కులస్తులు పాల్గొన్నారు.