Devanakonda

కోడి పందెపు రాయుళ్ల అరెస్ట్

కోడి పందెపు రాయుళ్ల అరెస్ట్

దేవనకొండ (పల్లె వెలుగు) 16 జనవరి: దేవనకొండ మండలంలో  గ్రామాలలో ఎస్ఐ శ్రీనివాసులు తన సిబ్బంది తో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చట్ట వ్యతేరేకంగా నిర్వహించుచున్న ఎనిమిది మంది కోడి పందెపు రాయుళ్లను మాదాపురం గ్రామా శివారులో అరెస్టు చేసి వారి వద్ద నుండి జూదపు సొమ్ము రూ. 2,900/- లను మరియు పందెమునకు తీసుకొని వచ్చిన ఒక పందెపు కోడి ని స్వాధీనం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అదే విధంగా గ్రామస్థులతో చట్ట వ్యతేరేక చర్యలకు మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినచో చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీనివాసులు హెచ్చరించారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button