Devanakonda

పరిషత్ హై స్కూల్ ఆవరణంలో మద్యం తాగుతున్న ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు

పరిషత్ హై స్కూల్ ఆవరణంలో మద్యం తాగుతున్న ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు

దేవనకొండ (పల్లె వెలుగు) 29 డిసెంబర్:  కుంకనూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో మద్యం తాగుతున్న కుంకనూరు గ్రామానికి చెందిన  ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు. బహిరంగ ప్రదేశాలలో ఎవరు కూడా మద్యం సేవించరాదు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసుల పాఠశాలల, ప్రార్థనా మందిరాల ఆవరణములలో కూడా మద్యం సేవించరాదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును. ఎస్సై, దేవనకొండ.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button