
Devanakonda
నేల తలమారి గ్రామాన్ని సందర్శించిన దేవనకొండ ఎస్సై
దేవనకొండ (పల్లె వెలుగు) 07 నవంబర్: నేలతలమర్రి గ్రామం సందర్శించి, ప్రజలతో మాట్లాడి చిన్న చిన్న వాటికి గొడవలు పడరాదని, పోలీస్ దృష్టికి తీసుకొనిరావాలని, మద్యానికి బానిసలుగా మారవద్దని, పిల్లలని మంచిగా చదివించుకోవాలని, మద్యం అమ్మకుండా మీరే చూసుకోవాలని, సారా, కర్ణాటక మద్యం అమ్మే వారి వివరాలు పోలీస్ లకు చెప్పాలని తెలపడం అయినది.