Devanakonda

నూతన  ఎస్.ఐ. గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు

దేవనకొండ  ( పల్లె వెలుగు ) 21 అక్టోబర్:  దేవనకొండ మండల నూతన ఎస్.ఐ  గా బాధ్యతలు చేపట్టిన ఎ.పీ శ్రీనివాసులును గురువారం బీజేపీ మండల నాయకులు obc జిల్లా కార్యవర్గ సభ్యులు. జంగం వీరయ్య, మండల అధ్యక్షుడు బొడా రవి కుమార్, మండల ప్రధాన కార్యదర్శి బొల్లెద్దుల కిరణ్ కుమార్ లు  కలిశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక మాఫియా, నాటుసారా, అక్రమ మద్యం మాఫియా పై ప్రతేకా దృష్టి సారించాలాన్నారు. శాంతి భద్రతాల దృష్ట్యా కృషి చేయాలని కోరారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button