
టిడిపి నేతల బూతు పురాణం వ్యాఖ్యలకు నిరసనగా దీక్ష
దేవనకొండ ( పల్లె వెలుగు ) 21 అక్టోబర్: దేవనకొండ మండలం ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు టిడిపి నేతల బూతు పురాణం వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ తో జనాగ్రహం దీక్షా శిబిరం వద్ద పాల్గొని వైయస్ జగన్ మోహన్ రెడ్డికి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూడలేక టిడిపి బూతు పురాణాలతో గొడవలకు ప్రేరేపిస్తూ చంద్రబాబునాయుడు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని టిడిపి బంద్ ప్రకటించగా అది విఫలం కావడంతో 36 గంటల దీక్షకు చంద్రబాబు నిర్ణయం అప్రజాస్వామికమని తక్షణమే క్షమాపణ చెప్పాలని దీక్ష శిబిరంలో మాట్లాడుతున్న దేవనకొండ మండలం జెడ్పిటిసి రామకృష్ణ ( కిట్టు) Mpp లక్ష్మీదేవమ్మ దీక్షకు మద్దతు తెలుపుతూ దీక్షలో కూర్చున్న దేవనకొండ మండలం సర్పంచులు, ఎంపీటీసీలు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు