Devanakonda

కోట్ల సుజాతమ్మ కు శుభాకాంక్షలు తెలపిన ఆస్పరి మండల నాయకులు

ఆలూరు (పల్లె వెలుగు) 10 అక్టోబర్: ఆస్పరి మండల పరిధిలోని కోట్ల సుజాతమ్మ కు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయినందున టిడిపి మండల ప్రధాన కార్యదర్శి బినిగేరి శేషాద్రి నాయుడు ఆధ్వర్యంలో కోట్ల సుజాతమ్మ కు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగె పార్టీకి రాబోయే 2024 ఎలక్షన్ లో టిడిపి పార్టీని బలోపేతం చేస్తామని సుజాతమ్మ ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మండలని అభివృద్ధి ఖుషి చేస్తామని చెప్పడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు రంగస్వామి, సోమనాథ్, హనుమంతు, తాయన్న, ఎర్రి స్వామి, నారాయణ, వెంకటేష్, శ్రీను, మరియు టిడిపి యూత్ లీడర్ ఏరి స్వామి, వీరేంద్ర, శేఖర్, తదితరులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button