Devanakonda

వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత సంబరాలు

ఆస్పరి  (పల్లె వెలుగు) 09 అక్టోబర్: కర్నూల్ జిల్లా ఆస్పరి మండలంలోని వెలుగు ఆఫీస్నందు మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి ఆధ్వర్యం లో ఆదివారం పొదుపు సంఘాల గ్రూపులకు వైయస్సార్ ఆసరా పథకం కింద 385 shg గ్రూపులకు 3972 సభ్యులకు 1 కోటి 59 లక్షల 18000వేల రూపాయలు వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కు అందివ్వడం జరిగింది.  ఈ కార్యక్రమంలో వెలుగు ఆఫీసర్ ఏపీఎం రాఘవేంద్ర,  జిల్లా సమన్వయకర్త కే గోవర్ధన్, సుంకర రామాంజనేయులు, జడ్పిటిసి డి.దొరబాబు, కేశవ రెడ్డి, ktc రాఘవేంద్ర, సర్పంచ్ రాధమ్మ, వెలుగు ఆఫీస్ అధ్యక్షురాలు కె భాగ్యమ్మ,  పొదుపు సంఘాల మహిళలు. పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button