Devanakonda

రెండవసారి విద్యా కమిటీ చైర్మన్ గా వెంకప్ప

తెర్నేకల్ (పల్లె వెలుగు) 07 అక్టోబర్:  దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామం జడ్.పి.హెచ్. హై స్కూల్ లో జరిగిన విద్యా కమిటీ చైర్మన్ గా వెంకప్ప ని రెండవ సారి చైర్మన్గా పెద్దల సహకారంతో మాజీ సర్పంచ్ రాజన్న. మాజీ.ఉప సర్పంచ్ సత్య రాజు కప్పట్రాళ్ల మల్లికార్జున బి మనోహర్ నల్లమల్ల ఇమాన్యుల్ జగన్నాథం సందప్ప రాముడు  రెండవ సారి చైర్మన్గా వెంకప్ప ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లం దొడ్డిరాజు. చిన్న హనుమంతు ఎర్ర బాటి సుధాకర్ చాకలి బజారి ఎర్ర బాటి లక్ష్మన్న. ఎం రాజు, హనుమన్న, ఎం కరెన్న, ఎం.గాలేన్న, జి చిట్టిబాబు. జి రాజేష్.గంగన్న. తరుణ్. తదితరులు పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button