Devanakonda

వోల్టేజ్ సమస్యను పరిష్కారం చేయండి

రైతుసంఘం జిల్లాసహాయ కార్యదర్శి ఎం.జగదీష్

దేవరకొండ (పల్లె వెలుగు) 29 సెప్టెంబర్:  దేవనకొండ గ్రామంలో బీసీ సున్నపు కొట్టాల వీధిలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్య అధికంగా వుంది ఈ సమస్యవల్ల టెలీ విజన్లు, నీటి మోటర్లు, మీక్షిలు, గ్రైండర్లు, అడటంలేదని ఈ ప్రాంతంలోని ప్రజలు అనేకసార్లు విద్యుత్ అధికారులకు చెప్పిన సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని, కేవలం 100 kv  సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు కానీ అధికంగా ఇండ్లు మోటర్లు ఉండడం వల్ల లోవోల్ టే జి సమస్య అధికంగా ఉందని ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని సిపిఐ పార్టీ రైతుసంఘం జిల్లా  సహాయ కార్యదర్శి యం.జగదీష్, బి.రామాంజనేయులు, జె.ఇబ్రహీం, వై.నరసయ్య, యూ.వీరన్న లు కలిసి దేవనకొండ మండల విద్యుత్ అధికారి ఎ.ఈ కి వినతిపత్రం సమర్పించి సమస్యను పరిష్కరించాలని వారుకోరారు A E అధికారి సమస్యను పరిశీలించి వారంలోపు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button