Devanakonda

రైలు పట్టాలపై  ఆత్మహత్య. ఇద్దరు మృతి

గద్వాల (పల్లెవెలుగు)28 సెప్టెంబర్: పట్టణం మేల చెరువు సమీపంలో రైలు పట్టాలపై  ఆత్మహత్య. ఒకరు మృతి, ఒకరి పరిస్థితి విషమం మహిళ ది కర్నూల్ జిల్లా దేవనకొండ, అబ్బాయిది ఏ ఊరు అన్నది తెలియదు కానీ ధర్మవరంలో అబ్బాయి టికెట్ తీసుకున్నట్టు సమాచారం. మహిళ వివాహిత భర్త హైదరాబాద్ లో ఉంటాడని సమాచారం. చనిపోవడానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఇద్దరు రైలు పట్టాలపై చనిపోవడానికి ప్రయత్నిస్తే అబ్బాయి పట్టాలపై స్పాట్లోనే చనిపోయాడు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలిస్తుంటే మార్గమధ్యంలో చనిపోయినట్లు తెలిసింది.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button