Devanakonda

తెర్నేకల్ కైవసం చేసుకున్న జిల్లాస్థాయి ఏకాంకిక పద్య నాటకం లో మొదటి బహుమతి

దేవనకొండ (పల్లె వెలుగు) 19 ఆగష్టు: ఇటీవల జిల్లాస్థాయి ఏకాంకిక పద్యనాటక లో మొదటి బహుమతి, తెర్నేకల్ కైవసం చేసుకుంది, గయోపాఖ్యానం, శ్రీకృష్ణుడు కే నల్లారెడ్డి , వెలమకూరు అర్జునుడు, బి నాగరాజు తెర్నేకల్ హార్మోనిస్టు తిక్కయ్య కొత్తపేట, ఈరోజు తెర్నేకల్ గ్రామంలో , సర్పంచ్ ఆధ్వర్యంలో మరియు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది, ఈ సందర్భంగా సర్పంచ్ , ఎం అరుణ్ కుమార్ మాట్లాడుతూ, తెర్నేకల్ అంటే ఒక చరిత్ర కలిగినటువంటి  గ్రామం ,   ఇలాంటి గ్రామంలో చాలా సంతోషంగా ఉన్నాను, మరియు జిల్లా స్థాయి కాక రాష్ట్ర స్థాయి కూడా అవార్డు గ్రహీతలు సాధించాలన్నారు, మరియు ముందు ముందు నా యొక్క సహకారాలు కూడా అందిస్తానని గ్రామ పెద్దల సమక్షంలో చెప్పారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్, రిటైర్డ్ ఎస్సై , సోమన్న,  కర్నూల్. కే, డి , సి , సి , డైరెక్టర్ , లుముంబా , వైయస్సార్సీపి మండల నాయకులు మధుసూదన్ రెడ్డి , మాజీ ఎంపీటీసీ లు, వాల్మీకి రాఘవేంద్ర కే ఈరన్న , విద్యా కమిటీ చైర్మన్ ఆంజనేయ, పాలకుర్తి స్వామి కళాకారుడు, వాల్మీకి శేషు మరియు వైఎస్సార్సీపీ మండల యువ నాయకులు పులి నరేష్, మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button