adoni

మద్దికేర మండలంలో పర్యటించిన  మాజీ మంత్రి

మద్దికేర (పల్లె వెలుగు) 06 అక్టోబర్: కర్నూలు జిల్లా మద్దికేర మండలం  గ్రామంలో రైతులు పడుతున్న కష్టాలను క్షేత్రస్థాయిలో వచ్చి చూడటానికి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, జిల్లా టిడిపి అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టిడిపి ఇన్చార్జ్ కేయి శ్యాంబాబు పొలాలు పర్యటించి అనంతరం ఇటీవల మద్దికేరలో ఆత్మహత్య చేసుకున్న చంద్రశేఖర్ అనే రైతు కుటుంబీకులను పరామర్శించారు వారి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు అలాగే ఎన్టీఆర్ పాఠశాలలో చేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మద్దికేర టిడిపి నాయకులు జిల్లా టిడిపి కార్యదర్శి ధనుంజయుడు మాజజెడ్పిటిసి రాజన్న యాదవ్ మాజీ ఎంపిటిసి సుధాకర్ చౌదరి శంకర్ మాజీ మార్కెట్ యార్డ్ వైస్చైర్మన్ పెద్ద వీరన్న మాజీ కో-ఆప్షన్ ఇమాన్ సాయిబ్, మండల కార్యదర్శి రామాంజనేయులు , మాజీ ఎంపిటిసి పులి శేఖర్,  గడ్డం రామాంజనేయులు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button