adoni

లారీ స్కూటర్ ఢీ ఒకరు అక్కడికక్కడే మృతి మరొకరికి తీవ్ర గాయాలు

ఆదోని (పల్లెవెలుగు) 29 సెప్టెంబర్:  తాలూకా పోలీస్ స్టేషన్ సరిహద్దులోని గోనభావి క్రాస్ కు దగ్గరలో, పెద్దకడుబూరు గ్రామానికి చెందిన బోయ హనుమంతు, బోయ నాగభూషణం లు ఆస్పరి మండలం, జోహరాపురానికి బంధువుల అంత్యక్రియలకు వెళ్లి మోటార్ సైకిల్ పై వస్తుండగా, ఎదురుగా ఆదోని వైపు నుండి TS 05 UE 3336 నంబర్ గల ఒక లారీ ఢీ  కొట్టగా వారిలో  బోయ నాగభూషణం అక్కడికక్కడే మృతి చెందగా హనుమంతు గాయాలతో ఉండగా ఆదోని తాలూకా ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి , తన సిబ్బంది వీర భాస్కర్, విజయ్, మునీర్ తోపాటు వెంటనే అక్కడికి చేరుకొని,108 అంబులెన్సు ని పిలిపించి గాయాలైన హనుమంతుని హుటాహుటిన ఆదోని ఏరియా ఆసుపత్రికి చికిత్స తరలింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపిన ఆదోని తాలూకా ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button