adoniNagaraju

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఆదోని(పల్లె వెలుగు) 2 సెప్టెంబర్:  ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలు ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్ప మరియు కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి తమ అభిమానం చాటుకున్నారు. అలాగే ప్రవాస సింగపూర్ టీమ్ తరపున అనాధలకు అన్నదానం చేశారు.

Back to top button
Enable Notifications    OK No thanks