adoniNagaraju

వివాహిత మహిళ ఆత్మహత్య

ఆదోని(పల్లె వెలుగు) 17 ఆగష్టు: పట్టణంలో ని బుడ్డేకల్ వీధికి చెందిన ఉమాదేవి (21) అనే మహిళ ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య.ఉమాదేవి చావుకు భర్త వినోద్ అనుమానాలే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లితండ్రులు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సి ఐ చంద్రశేఖర్ తెలిపారు.

Back to top button
Enable Notifications    OK No thanks