adoniNagaraju

 జెండా ఆవిష్కరణ

ఆదోని ( పల్లెవెలుగు) 75వ భారత స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ని స్థానిక ఆర్ డి ఓ కార్యాలయం నందు ఇంచార్జ్  తహసిల్దారు మల్లికార్జున జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.  కార్యక్రమంలో ఆదోని తాసిల్దార్ రామకృష్ణ, డిప్యూటీ తాసిల్దార్ బాబు, రజనీకాంత్ రెడ్డి ఇ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేరు విజయ భాస్కర్, ఇస్వి ఎస్ ఐ విజయలక్ష్మి, పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks