Aaluru

MPTC/ZPTC పరిషత్ ఫలితాల్లో వైసిపి ఘన విజయం

ఆలూరు (పల్లెవెలుగు) 19 సెప్టెంబర్: MPTC/ZPTC పరిషత్ ఫలితాల్లో ఘన విజయం సాధించి వైఎస్ఆర్ సీపీ జెండా ఎగరవేసిన పలువురు దేవనకొండ మండలం ఎంపీటీసీ, జడ్పీటీసీ గెలిచిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరామ్, మరియు గుమ్మనూరు శ్రీనివాసులు, గుమ్మనూరు నారాయణ స్వామి ఆలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మంత్రిని, సోదరులను సన్మానించడం జరిగింది. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ఎంపీపీ(6/6), జడ్పీటీసీ(6/6) స్థానాలు YSRCP పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button