Aaluru

 మదాసి మాదరి కురువ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గా మదాసి కురువ రామ్మోహన్

ఆలూరు (పల్లె వెలుగు) 09 సెప్టెంబర్ : మదాసి మాదరి కురువ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గా ఎన్నికైన సందర్బంగా మన ఆలూరు తాలూకా ముద్దు బిడ్డ, అన్న అని పిలిస్తే, నేనున్నా అంటూ పలికే ఏకైక స్వరం మదాసి కురువ రామ్మోహన్ కి సన్మానం చేసిన కనక శ్రీ యూత్ మిత్రులు మల్లయ్య, వైస్సార్సీప్ యువ నాయకులు మఠం మహేష్, s k గిరిరాజ్ ఆలూరు వైస్సార్సీపీ సోషల్ మీడియా టీమ్ లింగమూర్తి. మీకు ఆ పదవి దక్కడం చాలా సంతోషంగా భావిస్తున్నాం ఎందుకంటే నిజంగా నిజాయితీ గల వ్యక్తులకు సదా ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉంటుందని మాకు మరొకసారి స్పష్టమయ్యింది మాకు తెలిసినంతవకు కూడా కురువ సంఘం గురించి చాలా ఆలోచిస్తున్నారు, మీరు చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఈ రోజు భగవంతుడే పిలిచి మరి ఈ పదవిని కట్టబెట్టాడు. ఈ పదవికి వందకు వంద శాతం మీరు న్యాయం చెయ్యగలరు అన్న విశ్వాసం మాత్రం మాకు ఉంది ఆ శ్రీమాల మల్లేశ్వర స్వామి నిన్ను ఇంకా గొప్ప స్థాయిలో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button