
బహుజన సమాజ్ పార్టీ ఆలూరు నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది
ఆలూరు ( పల్లె వెలుగు) 27 ఆగష్టు: నియోజకవర్గ అధ్యక్షులు హెచ్ రామలింగ అధ్యక్షతన జరిగింది వారు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ ఆలూరు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో పూర్తిస్థాయిలో పనిచేసి గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేస్తామని మాట్లాడారు అదేవిధంగా మహాత్మ జ్యోతిరావు పూలే ఛత్రపతి సాహు మహారాజ్ నారాయణ గురు పెరియార్ రామస్వామి నాయకర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మాన్యవర కాన్సిరాం గార్ల ఆలోచన విధానాన్ని ఆశయాలను వారు కలలుగన్న రాజ్యం సాధించాలంటే బహుజన సమాజ్ పార్టీ తోనే సాధ్యమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు బి ఎస్ పి పార్టీ నే వారి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, అభివృద్ధి చెందుతారని మాట్లాడారు ఆలూరు ఆస్పరి హోళగుంద హాలహర్వి దేవనకొండ చిప్పగిరి మండల సెప్టెంబర్ ఒకటో తేదీన మండల కమిటీలను ప్రకటిస్తారు బహుజన రాజ్యాధికారం కోసం పనిచేయాలన్నారు కార్యకర్తలు నాయకులు సెప్టెంబర్ 1 వ తేదీ జరగబోయే ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు