
Kurnool
ఆటో టాటా సుమో ఢీ కొని ఇద్దరు మృతి.
ఆటో టాటా సుమో ఢీ కొని ఇద్దరు మృతి.
ఆస్పరి (ఆంధ్రప్రతిభ) 10 జూన్: కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో – టాటా సుమో ఢీకొని పదిమందికి తీవ్ర గాయాలు, క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది, ఐదుగురి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. శోకసంద్రం గా మారిన ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి…