eastgodavari

రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి.. ఎమ్మెల్యే

రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి.. ఎమ్మెల్యే

అయినవిల్లి  (పల్లెవెలుగు) 06 మే: రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని పి.గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తెలిపారు. అయినవిల్లి మండలం శానపల్లిలంక గ్రామంలో ఎంపీపీ సాధారణ నిధులతో రూ 3 లక్షలు సిసి రోడ్లు వేయుటకు శుక్రవారం భూమి పూజ చేశారు .రహదారులు అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధశుద్ధి తో  పనిచేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Back to top button