eastgodavariM.Subrahmanyam

విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న శేఖర్ మాస్టర్

విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న శేఖర్ మాస్టర్

అయినవిల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విగ్నేశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దంపతులు సోమవారం విగ్నేశ్వర స్వామి ని దర్శించారు శేఖర్ మాస్టర్ దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రం తో సత్కరించారు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం కార్యనిర్వహణాధికారి వారికి స్వామి చిత్రపటం బహూకరించి తీర్థప్రసాదాలు అందజేశారు .వారి వెంట మాజీ జెడ్పిటిసి గంగుమళ్ళ కాశి అన్నపూర్ణ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Back to top button