eastgodavariM.Subrahmanyam

విగ్నేశ్వరుని దర్శించుకున్న ఎమ్మెల్యే కొండేటి

విగ్నేశ్వరుని దర్శించుకున్న ఎమ్మెల్యే కొండేటి

అయినవిల్లి విఘ్నేశ్వరుని పి.గన్నవరం శాససభ్యులు  బుధవారం  దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వణాధికారి వారు స్వాగతం పలికారు. ఆలయ ప్రధానార్చకులు వీరికి దుశ్శాలువతో  సత్కరించారు. వీరి వెంట ఎంపీపీ మట్టపర్తి నాగ విజయలక్ష్మి, జడ్పిటిసి గన్నవరపు శ్రీనివాసరావు, గుత్తులు నాగబాబు , కకిలేటి శ్రీనివాసరావు, వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు  ఉన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks