
eastgodavariM.Subrahmanyam
ఘనంగా గా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం.
ఘనంగా గా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం.
అయినవిల్లి (పల్లెవెలుగు) 29 మర్చి: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ పుట్టి ఈరోజుకు 40 సంవత్సరాలు అయిన సందర్భంగా అయినవిల్లి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కుడుపూడి బుజ్జి ఆధ్వర్యంలో, సనపల్లిలంక గ్రామంలో అధ్యక్ష, కార్యదర్సులు కడలి శంకరం, పంబల కృష్ణ అధ్యక్షతన ఘనంగా వేడుకలు నిర్వహించారు. అధిక సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.