eastgodavariM.Subrahmanyam

అయినవిల్లి విఘ్నేశ్వర  హుండీ ఆదాయం.

అయినవిల్లి విఘ్నేశ్వర  హుండీ ఆదాయం.

విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం,

అయినవిల్లి బుధవారం  శ్రీ స్వామి వారి  హుండీలు  తెరచి  లెక్కించగా 49 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.22,90,235/- మరియు అన్నదానం హుండీ ఆదాయం రూ.37,606/-లు వెరసి మొత్తము హుండీ ఆదాయం రూ.23,27,841/- లు వచ్చినది. విదేశీ నోట్లు 13 వచ్చినవి. బంగారం 3 గ్రాములు మరియు వెండి 478 గ్రాములు వచ్చినదిఅని ఆలయ ఈవో తారకేశ్వర రావు తెలిపారు. పాశర్లపూడి  గ్రూపు దేవస్థానములు  కార్యనిర్వహణాధికారి  కె.గంగాధర్  వారు పర్యవేక్షణలో, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్  నంబూరి వెంకట రమణరాజు మరియు సభ్యులు సమక్షములో హుండీ లెక్కింపు  జరిగియున్నది. సదరు హుండీ లెక్కింపులో పోలీస్ సిబ్బంది, కొత్తపేట వాసవీ సేవాదళ సభ్యులు, గ్రామస్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks