eastgodavariM.Subrahmanyam

టిడిపి నేత వీర్రాజు సతీమణిని పరామర్శ

టిడిపి నేత వీర్రాజు సతీమణిని పరామర్శ

అయినవిల్లి  (పల్లెవెలుగు) 19 మర్చి: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డీ సభ్యులు, టీడీపీ నేత నేదునూరి వీర్రాజు సతీమణి అమ్మాజీని మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి పురుషోత్తం, పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ నాయకుడు పులపర్తి రవికుమార్, నక్కా సునీల్ తదితరులు పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అమ్మాజీ అనారోగ్యంతో బాధపడుతూ, వారం రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో గాలిబ్లేడర్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా శనివారం పలువురు కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి అమ్నాజీని పరామర్శించారు.

Back to top button
Enable Notifications    OK No thanks