eastgodavariM.Subrahmanyam

రాష్ట్ర అస్సోసియేట్ అధ్యక్షుడిగా పోతంశెట్టి దొరబాబు

రాష్ట్ర అస్సోసియేట్ అధ్యక్షుడిగా పోతంశెట్టి దొరబాబు

అయినపల్లె (పల్లెవెలుగు) 03 మర్చి: S.T.U 75వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో రాష్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రివంగా ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యవర్గంలో అయినవిల్లి మండలానికి చెందిన పోతంశెట్టి దొరబాబు రాష్ర అస్సోసియేట్ అద్యక్షుడిగా ఎన్నికోవడం  జరిగినది. ఆనంతరం ఆయన మాట్లాడతూ C.P.S. విదానాన్ని రద్దు చెయ్యాలని, అలాగే NEP అమలులో భాగంగా ప్రాధమిక పాఠశాలల విలీన ప్రక్రియ నిలుపుదల చేయాలని. నాపై ఎంతో నమ్మకం తో నాకు ఇచ్చినటువంటి బాద్యతులను నిర్వహించడం ద్వారా సంఘ అభ్యున్నతికి పాటుపడతానని తెలియజేసినారు

Back to top button