eastgodavariM.Subrahmanyam

కొండుకుదురు లో వైభవంగా వీరభద్ర స్వామి సంబరం

కొండుకుదురు లో వైభవంగా వీరభద్ర స్వామి సంబరం

మండలంలోని కొండు కుదురు గ్రామపంచాయతీ పరిధిలో పెద్ద వీధి నందు పెంట వారి వీరభద్రుని సంబరం మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా గా ఉదయాన్నే ఉత్సవ విగ్రహాలకు గౌతమి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అచ్చ రబ శరభ అల్లల్ల వీర అంటూ జమ్మి చెట్టు వద్ద పూజా కార్యక్రమం నిర్వహించారు మేళతాళాలతో తీన్మార్ డబ్బులు తో బాజాభజంత్రీలతో జమ్మి చెట్టు వద్ద బోనాలు నిర్వహించారు గాడి సూలాలతో నాట్యాలు చేసి ఇ భారీ ఎత్తున బాణాసంచా కాల్పులతో ఊరేగింపు నిర్వహించారు అనంతరం భారీ ఎత్తున అన్నసమారాధన జరిగింది కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వీరభద్ర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు

Back to top button