eastgodavariM.Subrahmanyam

అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

అయినవిల్లి (పల్లెవెలుగు) 08 ఫెబ్రవరి:  మండలం శంకరాయగుడెం  గ్రామంలో అగ్నిప్రమాద బాధితులకు అయినవిల్లి మండల షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు వంట సామాగ్రి దుస్తులు కూరగాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం మండల శాఖ అధ్యక్షులు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి , డివిజనల్ లెవెల్ ప్రధాన కార్యదర్శి  బంగార్రాజు జనపల్లి భీమారావు,  సూర్యనారాయణ , సునీల్ నాగేశ్వరరావు, వెంకట్, జెడ్ పి టి సి సభ్యులు గన్నవరపు శ్రీనివాస్ గారు, ఆర్ వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు

Back to top button