eastgodavariM.Subrahmanyam

మదర్ తెరిసా సేవా సమితి సేవలు మరువలేనివి జడ్పిటిసి గన్నవరపు శ్రీనివాసరావు 

మదర్ తెరిసా సేవా సమితి సేవలు మరువలేనివి జడ్పిటిసి గన్నవరపు శ్రీనివాసరావు

అయిన విల్లి (పల్లెవెలుగు) 30 జనవరి: మదర్ తెరిసా సేవా సమితి వ్యవస్థాపకులు మదర్ తెరిసా సేవా సమితి సేవలు మరువలేనివి జడ్పిటిసి గన్నవరపు శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మదర్ తెరీసా పేరిట సేవా సమితి స్థాపించి అనేక సామాజిక ఉపయోగకర చేస్తున్నటువంటి మదర్ తెరిసా సేవా సమితి వ్యవస్థాపకులు ఉందుర్తి సుబ్బారావు సేవలు మరువలేనివని, భావితరాలకు స్ఫూర్తిదాయకం అని తెలిపారు మండలంలోని స్థానిక శంకరాయ గూడెం గ్రామంలో లో గత వారం లో జరిగినటువంటి అగ్నిప్రమాద బాధితులకు సేవా సంస్థ తరఫున బియ్యం, నిత్యావసరాలు ,దుస్తులు, కోడిగుడ్లు మొదలగునవి గౌరవ మండల స్థాయి ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, ప్రజాసంఘాల వారి చేతుల మీదుగా 6 కుటుంబాలకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న కుటుంబాలను ఆచరించడమే ఆనాడు మదర్ తెరిసా సేవలు స్ఫూర్తి అని అటువంటి మదర్ తెరిసా మరియు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మిషన్ అంబేద్కర్ సంస్థను అభినందించారు భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే స్థాయికి ఈ సేవా సంస్థ చేరుకోవాలని అభిలాషించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ లీడర్ వాసంశెట్టి తాతాజీ క్రాప గ్రామపంచాయతీ సర్పంచ్ బొబ్బిలి అయ్యప్ప సొసైటీ ప్రెసిడెంట్ కుడుపూడి రామకృష్ణ గ్రామ ఉపసర్పంచ్ పేరయ్య నాయుడు శంకరయ్య గూడెం సర్పంచ్ మట్టపర్తి స్వామి టిడిపి నాయకులు గంజి జాజి జనసేననాయకులు రాజా జనసేన గ్రామ శాఖ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ మదర్ తెరిసా సేవా సమితి కార్యదర్శి రాయి శ్రీనివాస రావు అంబేద్కర్ డైరెక్టర్ ఏడిద వీర రాఘవులు మదర్ తెరిసా సేవా సమితి ఉపాధ్యక్షులు వీధి జాన్ తదితరులు పాల్గొన్నారు సేవా సమితి సమకూర్చిన 150 కేజీలు రైసు నిత్యావసరాల కుటుంబానికి 30 30 కోడిగుడ్లు తినుబండారాలు నూతన వస్త్రాలు తదితర మొదలగు సామాగ్రిని అందజేయడం జరిగిందిసుబ్బారావు గారి సేవలు మరువలేనివని భావితరాలకు స్ఫూర్తిదాయకం అయినవిల్లి మండలం జడ్పిటిసి సభ్యులు గన్నవరం శ్రీనివాసరావు అన్నారు మండలంలోని స్థానిక శంకరయ్య గూడెం గ్రామంలో లో గత వారం లో జరిగినటువంటి అగ్నిప్రమాద బాధితులకు సేవా సంస్థ తరఫున బియ్యం నిత్యావసరాలు దుస్తులు కోడిగుడ్లు మొదలగునవి గౌరవ మండల స్థాయి ప్రజాప్రతినిధులు గ్రామ ప్రముఖులు ప్రజాసంఘాల వారి చేతుల మీదుగా 6 కుటుంబాలకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న కుటుంబాలను ఆచరించడమే ఆనాడు మదర్ తెరిసా సేవలు స్ఫూర్తి e అని అటువంటి మదర్ తెరిసా మరియు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మిషన్ అంబేద్కర్ సంస్థను అభినందించారు భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే స్థాయికి ఈ సేవా సంస్థ చేరుకోవాలని అభిలాషించారు

Back to top button