eastgodavariM.Subrahmanyam

అగ్నిప్రమాద బాధితులకు బిజెపి నాయకులు ఆర్థికసాయం

అగ్నిప్రమాద బాధితులకు బిజెపి నాయకులు ఆర్థికసాయం

అయినవిల్లి.మండలం క్రాపశంకరాయ గూడెం గ్రామంలో మూడు పూరిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. గురువారం బిజెపి. నాయకులు. కిరణ సామగ్రి 25kg ప్యాకెట్లు.  దుప్పట్లు  బట్టలు పంపీణీ చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చ కార్యదర్శి చీకురుమెల్లివెంకటేశ్వరావు  ముద్రగడ రామకృష్ణ.  సానబోయిన శ్రీనివాస్.దామిశెట్టి రాజా. వై సత్తాల కృష్ణ. బీజేపీ.జిల్లా కార్యవర్గ సభ్యులు కొపనాతి శ్రీరామచంద్రమూర్తి జిల్లా ఓబిసీ మోర్చా  పాధ్యక్షులు. మిద్దె రవి రాజు. కుడుపూడి శేఖర్ జిల్లా యువ మోర్చా నాయకులు యనమదల రమణ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు సవరపు వెంకటేశ్వరరావు చీకురుమేల్లి గంగరాజు కాట్రుసత్యనారాయణ  భీమవరపు మూల స్వామి రాజేష్. దుర్గ బాబు. పాల్గొన్నారు

Back to top button