eastgodavariM.Subrahmanyam

కొత్త పిఆర్సి జీవో వద్దు చేయాలి

కొత్త పిఆర్సి జీవో వద్దు చేయాలి

అయిన విల్లి (పల్లెవెలుగు) 26 జనవరి: PRC సాధన సమితి పిలుపు మేరకు ముక్తేశ్వరం సెంటర్ లో గల డా.బి.ఆర్.అంబేధ్కర్  విగ్రహానికి కొత్త పి.ఆర్.సి. G.O.లను నిలుపు చేయాలని ఉద్యోగులకు పాతజీతాలను ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో పి.దొరబాబు, పసుపులేటి శ్రీనివాస రావు, జె.బీమరావు, ఎన్.సత్యనారాయణ, పి.మురుగేశ్వరావు, జి.బంగార్రాజు, రాంబాబు, నాగేంద్ర రావు,యమ్. సీతామహాలక్ష్మి, యమ్.సుజాత, జి.విజయలక్ష్మి, సింధూజ  ఇతర ఉద్యోగులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Back to top button