eastgodavariM.Subrahmanyam

మాగం గ్రామంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

మాగం గ్రామంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

అయినవిల్లి (పల్లెవెలుగు)  13 జనవరి: మాగం గ్రామంలో క్షత్రియ కళ్యాణ మండపం వద్ద వేటుకూరి సుబ్బరాజు జ్ఞాపకార్ధంగా వారి కుమారుడైన వేటుకూరి  శ్రీ రామచంద్రమూర్తి గ్రామ సర్పంచ్ కాశీ వీర వెంకట సత్యనారాయణ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మా గ్రామంలో వృద్ధులకు గురువారం దుప్పట్ల పంపిణీ చేశారు అలాగే నిరుపేదలకు నిత్యవసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు సుబ్బరాజు వైస్ ఎంపీపీ బాలరాజు  లింగరాజు పూర్ణ భూషణం గ్రామ పెద్దలు పాల్గొన్నారు

Back to top button