అయినవిల్లి విగ్నేశ్వర స్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే కొండేటి

అయినవిల్లి విగ్నేశ్వర స్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే కొండేటి

అయినవిల్లి విగ్నేశ్వర స్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే కొండేటి

అయినవిల్లి (పల్లెవెలుగు) 11 నవంబర్:  విఘ్నేశ్వర స్వామి వారిని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు దర్శించుకుని  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ఎమ్మెల్యే చిట్టిబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి తారకేశ్వర రావు స్వామివారి చిత్రపటమును ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ దేవస్థానం చైర్మన్  వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు