eastgodavariM.Subrahmanyam

తోత్తర మూడీ గ్రామ పంచాయతీ వద్ద సంక్రాంతి సంబరాలు

తోత్తర మూడీ గ్రామ పంచాయతీ వద్ద సంక్రాంతి సంబరాలు

అయినవిల్లి (పల్లెవెలుగు) 08 జనవరి:  మండలం లోని సంక్రాంతి సంబరాలు తోత్తర మూడీ గ్రామ పంచాయతీ వద్ద శనివారం వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వార్డు మెంబర్లు, మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్, సర్పంచ్ జయ సావిత్రి  అధ్యక్షతన ఘనంగా నిర్వహించి. ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు  అందజేశారు.. అనంతరం సంక్రాంతి సంప్రదాయం గా భోగి మంట వేసి కార్యక్రమాన్ని నిర్వహించారు.

Back to top button