eastgodavariM.Subrahmanyam

మాగం గ్రామంలో శుక్రవారం పోడివారం శుభ్రవారం కార్యక్రమం

మాగం గ్రామంలో శుక్రవారం పోడివారం శుభ్రవారం కార్యక్రమం

అయినవిల్లి (పల్లెవెలుగు) 07 జనవరి:  మండలంలోని మాగం గ్రామంలో శుక్రవారం పోడివారం శుభ్రవారం కార్యక్రమం సర్పంచ్ కాశీ ఆధ్వర్యంలో ర్యాలీ  నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ మన మండలంలో ప్రజలందరూ చాలా శ్రద్ధగా ఉండాలని ఇప్పటికే ఒమోక్రాన్  కేసు నమోదు అయిందని ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి ముందు నీరు నిల్వ ఉండ నివ్వ కూడదని ప్రజలకు ర్యాలీ తో వెళ్ళి అవగాహన తెలిపారు. ఈ కార్యక్రమంలోANM మంగాదేవి సెక్రటరీ సురేష్ ఆశా వర్కర్లు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు

Back to top button