eastgodavari

గర్భిణీ స్త్రీలకు ఘనంగా శ్రీమంత వీడుకలు

గర్భిణీ స్త్రీలకు ఘనంగా శ్రీమంత వీడుకలు

తొత్తర మూడీ (పల్లెవెలుగు) 07 జనవరి: గ్రామ పంచాయతీ వద్ద గర్భిణీ స్త్రీలకు గురువారం శ్రీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ సావిత్రి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం ఆరోగ్యవంతులు కావాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా వారికి పౌష్టికాహారం అందజేస్తంది అని ప్రతి గర్భిణీ మహిళ ఈ ఆహారాన్ని వినియోగించు కోవాలని. తల్లి బిడ్డ క్షేమం గా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిడిపిఓ, ఏపీ స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ నెంబర్ నాగ బత్తుల శ్రీనివాస రావు  మరియు అంగన్వాడి వర్కర్స్, వార్డు మెంబర్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ,ఎంపిటిసి లు, సర్పంచ్ వార జయ సావిత్రి పాల్గొన్నారు.

Back to top button