Rayadurgam

కాపు రామచంద్ర రెడ్డి పై మండిపడ్డ కాలువ శ్రీనివాసులు

కాపు రామచంద్ర రెడ్డి పై మండిపడ్డ కాలువ శ్రీనివాసులు

రాయదుర్గం  (ఆంధ్రప్రతిభ) 02 జూలై: పట్టణంలో 8వ వార్డు పరిధిలో ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి ని స్థానికంగా ఉన్న మారుతి అనే యువకుడు ప్రస్తుతం పెంచిన విద్యుత్ చార్జీలపై నిలదీయడంతో అతన్ని పోలీసులకు అప్పగించడంతో కాపు రామచంద్ర రెడ్డి పై కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు గడపగడపకు వెళుతున్న అధికార పార్టీ నాయకులకు ఉన్న సమస్యలను తెలుసుకుని ఎలా నెరవేర్చాలి దృష్టి పెట్టకుండా ఇలా చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు

Anjinayalu

Anjinayalu Reporter, Rayadurgam, Anantapur Dist,
Back to top button