Rayadurgam

అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలంటూ సిపిఐ నాయకులు డిమాండ్

అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలంటూ సిపిఐ నాయకులు డిమాండ్

అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలి సిపిఐ. నాగార్జున సిపిఐ తాలూక కార్యదర్శి.

రాయదుర్గం (ఆంధ్రప్రతిభ) 20 జూన్: కేంద్ర ప్రభుత్వము నూతనంగా తీసుకువచ్చిన అగ్నిపత్. పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ యువత పథకాన్ని రద్దు చేయాలని ఉద్యమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం. మాత్రం నోరు మెదపకుండా ఉంది. ఈ ఆందోళనలో పోలీసు తూటాలకు బలి అయిన. రాకేష్. మరియు చాలామంది యువకులు గాయపడ్డారు .నిన్నటి రోజున ఈస్ట్కోస్ట్. రైల్వే జోన్ పరిధిలో శనివారం 30 trainsలను రద్దు చేశారు. 21 రైళ్లను ఇతర ప్రాంతాల మీదుగా మళ్లించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ .ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ పూర్తిచేసుకున్న వేలాదిమంది యువత కూడా ర్యాలీతో చలోరాజ్భవన్  లాంటి కార్యక్రమాలను నిర్వహించారు .చాలా రాష్ట్రాల్లో సంఖ్యలో అరెస్టులు చేశారు .కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజావ్యతిరేక విధానాలు .గతంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి ఆ చట్టాలను రద్దు చేయమంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా పోవడంతో ప్రభుత్వం వ్యతిరేక విధానానికి నిరసనగా రైతు సంఘాలన్నీ ఐక్యమై అన్ని రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఢిల్లీ నడిబొడ్డున పెద్ద ఎత్తున నల్ల చట్టాలను రద్దు కోసం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం దాదాపు 400 రోజులు ఉద్యమం చేశారు ఉద్యమంలో 100.మందికి పైగా రైతులు చనిపోవడం జరిగింది చివరికి కేంద్ర మంత్రి అశోక్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా రైతులపై వాహనాన్ని దూసుకెళ్లి ఉద్యమంచేస్తున్న రైతులు 7.గురు చనిపోవడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వ్యతిరేక చట్టాలను రద్దు చేసింది. ఈ ఉద్యమం కూడా ఆ విధంగా కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి అగ్ని పథకాన్ని రద్దు చేయాలని యువత చెడు దారిపట్టకుండా కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం ఇంతవరకు అన్ని రంగాలను ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసుకుంటూ వస్తుంది చివరికి సైన్యాన్ని కూడా .కాంట్రాక్ట్ పద్ధతుల్లో పోతూ నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటాడుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల వారు వ్యతిరేకించినప్పటికీ అన్ని రాష్ట్రాల్లో మంటలు చెలరేగిన ప్పటికీ కేంద్రం మాత్రం చెల్లించకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి యువతను అన్నివిధాలుగా ఆదుకోవాలని. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం మానుకోవాలనికేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ సమావేశంలో సిపిఐ సహాయ కార్యదర్శి గురుస్వామి రాయదుర్గం మండల కార్యదర్శి దుర్గన్న గుమ్మగట్ట మండల కార్యదర్శి తిప్పేస్వామి

Anjinayalu

Anjinayalu Reporter, Rayadurgam, Anantapur Dist,
Back to top button